: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ లపై ‘సుప్రీం’ కన్నెర్ర


పోలీసుల పదోన్నతుల కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News