: శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ విద్యార్థులను ఉతికిన పోలీసులు


తిరుపతి శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను పోలీసులు ఉతికేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ను మార్చాలని యూనివర్సిటీ ఆర్ట్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన హింసకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీలు ప్రయోగించారు. ప్రిన్సిపల్ కార్యాలయంపై విద్యార్థులు రాళ్లు రువ్వడంతో ఆగ్రహించిన పోలీసులు విద్యార్థుల వెంటపడి మరీ చితకబాదారు. దీంతో విద్యార్థులు పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News