: సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తులు


దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొత్తగా నేడు ముగ్గురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆదర్శ్ మిత్రా, సీనియర్ న్యాయవాది రోహింటన్ నారిమన్ లతో సుప్రీం చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోథా ప్రమాణస్వీకారం చేయించారు. తాజా నియామకంతో సుప్రీంలో న్యాయమూర్తుల సంఖ్య 25 నుంచి 28కి పెరిగింది. సుప్రీం కోర్టుకు 31 మంది వరకు న్యాయమూర్తులను నియమించుకునే వెసులుబాటు ఉంది.

  • Loading...

More Telugu News