: బాబు పాదయాత్రకు బ్రేక్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. కాలి నొప్పి తీవ్రం కావడంతో రెండ్రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి బాబు పాదయాత్ర నేడు విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో శృంగవరపుకోటలో బాబు శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం సోమవారం ఆయన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News