: చంద్రబాబు ప్రభుత్వానికి మాటలు తప్ప చేతలేమీ లేవు: మైసూరా


రాష్ట్రానికి అది చేస్తాం, ఇది చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు చెబుతున్నారే తప్ప ఇంత వరకు చేసిందేమీ లేదని వైకాపా నేత మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. రాజధాని నిర్మాణం కూడా అతి కష్టం మీద జరుగుతుందని చెప్పారు. రాజధాని ప్రకటన విషయంలో ఏపీ ప్రభుత్వం ఇస్తున్న బాధ్యతారాహిత్య ప్రకటనలతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News