: ఇరాక్ నుంచి వచ్చిన నర్సులకు బంపర్ ఆఫర్


ఇరాక్ లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల చెరలో బిక్కుబిక్కుమంటూ గడిపి ఇండియాకు తిరిగి వచ్చిన 46 మంది నర్సులకు బంపర్ ఆఫర్ వచ్చి పడింది. ఉపాధి కోల్పోయిన వీరికి తాను ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్ కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త, ఎన్ఎంసీ హెల్త్ కేర్ గ్రూప్ సీఈవో బీఆర్ శెట్టి తెలిపారు. దుబాయ్ లో వీరు నివసించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బీఆర్ శెట్టికి దుబాయ్, ఈజిప్టు, భారత్ లో ఆసుపత్రులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News