: 8 వేల టన్నుల ఎర్రచందనం నిల్వల విక్రయానికి బొజ్జల ఆదేశం


ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు తిరుపతి సమీపంలోని కపిలతీర్థంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం నిల్వల విక్రయానికి 15 రోజుల్లోగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించారు. మొత్తం 8 వేల టన్నుల ఎర్రచందనం నిల్వలను వెంటనే విక్రయించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News