: ఫించ్ చావబాదాడు!


సుప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో జరిగిన బైసెంటినరీ స్పెషల్ వన్డే మ్యాచ్ లో సచిన్ నాయకత్వం వహించిన ఎంసీసీ జట్టు గెలిచింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (181; 23 ఫోర్లు, 6 సిక్సులు)... వరల్డ్ ఎలెవన్ బౌలర్లను చితకబాదడంతో ఎంసీసీ 45.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సచిన్ తన పాత రోజులను గుర్తుకు తెస్తూ 44 పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలో దిగి సచిన్ చేసిన ఈ స్కోరులో 7 ఫోర్లున్నాయి. అంతకుముందు వరల్డ్ ఎలెవన్ జట్టు యువరాజ్ (132) సెంచరీ సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News