: టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణపై నాన్ బెయిలబుల్ కేసు
నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ, మరికొందరు జడ్పీటీసీలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారంటూ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.