: ఎల్లుండి రైల్వే బడ్జెట్


మోడీ సర్కారు ఎల్లుండి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్ సభలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పట్టాలు, రైళ్ళలో లోపాలను గుర్తించే 'ట్రాక్ సైడ్ ఎక్స్ రే సిస్టమ్' ను ఈ బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News