: శ్రీవారి ఆలయంలో భద్రత డొల్లే... గుర్తించారిలా..!


వాటికన్ తర్వాత ప్రపంచంలో అత్యధిక రద్దీ కలిగిన పుణ్యక్షేత్రం తిరుమల. అయితే, అక్కడ భద్రత వట్టి డొల్లేనని తేలింది. నేడు విజిలెన్స్ సిబ్బంది ప్రయోగత్మకంగా ఆయుధాలు ధరించి 5 గంటలపాటు శ్రీవారి ఆలయంలోనే ఉన్నారు. వీరు అంతసేపు ఆలయంలో ఉన్నా ఎస్పీఎఫ్ బలగాలు గుర్తించలేకపోయాయి. నిజంగా ఎవరైనా ఉగ్రవాదులు ఆయుధాలతో ఆలయంలోకి ప్రవేశించినా, ఇంతేనేమో..! అని భక్తులు భయాందోళనలు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News