: హైదరాబాద్ చేరిన నర్సులు...బాబు ఏర్పాట్లు


ఆంధ్రప్రదేశ్ కు చెందిన 24 మంది నర్సులు ఇరాక్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న వీరు స్వస్థలాలకు చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలో నర్సులను సాదరంగా స్వాగతించిన అధికారులు, వారికి వైద్య, రవాణా సౌకర్యాలు సమకూర్చారు. దీంతో నర్సులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News