ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో అనంతపురంలో పర్యటించనుంది. రాజధాని ఏర్పాటుపై వివిధ వర్గాల నుంచి ఈ కమిటీ అభిప్రాయ సేకరణ జరుపనుంది.