: అజ్మల్ సూపర్ స్పెల్... కష్టాల్లో వార్న్ టీమ్


లార్డ్స్ మైదానంలో జరుగుతున్న 'బైసెంటినరీ స్పెషల్' వన్డే మ్యాచ్ లో షేన్ వార్న్ నాయకత్వం వహిస్తున్న వరల్డ్ ఎలెవన్ కష్టాల్లో పడింది. సచిన్ నాయకత్వంలోని ఎంసీీసీ బౌలర్ సయీద్ అజ్మల్ (4-0-9-4) ధాటికి వరల్డ్ జట్టు 68 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సెహ్వాగ్ 22, గిల్ క్రిస్ట్ 29 పరుగులు చేశారు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ (29 బ్యాటింగ్), కాలింగ్ వుడ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉండగా, వరల్డ్ జట్టు 19 ఓవర్లలో 103 పరుగుల స్కోరు చేసింది.

  • Loading...

More Telugu News