: రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా


రంగారెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.

  • Loading...

More Telugu News