: సమ్మె సైరన్ మోగించనున్న జీహెచ్ఎంసీ కార్మికులు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సంస్థలోని కార్మిక సంఘాలు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ నెల 9వ తేదీలోగా ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ప్రకటన చేయకపోతే సమ్మెకు దిగటానికి కూడా తాము వెనకాడబోమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News