: గుంటూరు జిల్లా అగ్నిప్రమాద ఘటనపై చంద్రబాబు ఆరా


గుంటూరు జిల్లాలోని లింగాయపాలెంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను చేపట్టాలని, బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టరును ఆదేశించారు.

  • Loading...

More Telugu News