తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ పేరు దళిత అభివృద్ధి శాఖగా మారింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.