: కర్నూలు జిల్లా కలెక్టర్ తో భూమా నాగిరెడ్డి వాగ్వాదం


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులతో కలసి వైసీపీ సభ్యులను ఎందుకు కూర్చోబెట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వారి ఇష్ట ప్రకారమే టీడీపీ గాలరీలో కూర్చున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందుకు నిరసన వ్యక్తం చేసిన పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు భూమాకు మద్ధతుగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News