: నలుగురు భారత సంతతి అమెరికన్లకు సన్మానం


అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4న) సందర్భంగా ఆ దేశానికి అందించిన సేవలకుగాను నలుగురు భారత సంతతి అమెరికన్లకు ఘన సత్కారం లభించింది. ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, మరో 36 మందితో కలసి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, కమెడియన్, నటుడు ఆసిఫ్ మండ్వి, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు సుబ్ర సురేశ్, వెస్ట్ జార్జియా యూనివర్శిటీ మాజీ అధ్యక్షుడు బెహర్జ్ సెత్నాలను న్యూయార్కులోని 'యాన్యువల్ గ్రేట్ ఇమిగ్రెంట్స్'కు నివాళి అర్పించిన సమయంలో సత్కరించారు. ప్రస్తుతం వీరంతా అక్కడే తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News