: జూబ్లీహిల్స్ లో ‘సినీ’ భూములు స్వాధీనం


హైదరాబాదు జూబ్లీహిల్స్ సమీపంలోని ప్రశాసన్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్ డీసీ)కి చెందిన 16.9 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు షేక్ పేట్ తహశీల్దార్ చంద్రావతి తెలిపారు. భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, భూమి నిరుపయోగంగా ఉన్నదని గత ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని తహశీల్దార్ వివరించారు.

  • Loading...

More Telugu News