: గుంటూరు జిల్లాలో పేలిన వంటగ్యాస్ సిలిండర్లు


గుంటూరు జిల్లాలోని లింగాయపాలెం పరిధిలో వంటగ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అల్లూరి సీతారామరాజు కాలనీలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రజలు భయాందోళనకు గురై, బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని సమాచారం అందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News