: హోండా నుంచి బడ్జెట్ బైకు


జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా చవకధరలో ఓ బైకును ప్రవేశపెట్టనుంది. డ్రీమ్ సిరీస్ లో సీడీ 110 పేరిట మార్కెట్లోకి రానున్న ఈ బైకు ధర రూ.41,000 (ఢిల్లీ ఎక్స్ షోరూం). వచ్చేనెలలో ఇది రోడ్లపైకి రానుంది. ప్రామాణిక పరిస్థితుల్లో ఈ 110సీసీ బైక్ లీటర్ కు 74 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని హోండా చెబుతోంది.

  • Loading...

More Telugu News