: పార్టీల ప్రతినిధులతో నేడు లోక్ సభ స్పీకర్ సమావేశం


పార్టీల ప్రతినిధులందరితో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు సమావేశం కానున్నారు. మరో రెండు రోజుల్లో (7వ తేదీ నుంచి) బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వారితో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలు, ఇతర అంశాలపై చర్చిస్తారు.

  • Loading...

More Telugu News