: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం


తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. 26వ మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు డివైడర్ ను ఢీకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. జరిగిన ప్రమాదంతో కొంతమంది ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఏడుకొండలవాడి దయవల్లే తామంతా ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు అంటున్నారు.

  • Loading...

More Telugu News