: తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ


హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో చంద్రబాబు టీ-టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో జెడ్పీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలన్న దానిపై చర్చిస్తున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News