తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, మర్యాదపూర్వకంగానే సీఎంను కలసినట్టు ఆమె మీడియాతో చెప్పారు.