: జమ్మలమడుగులో మళ్లీ ఉద్రిక్తత


కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఉద్రిక్తత కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News