: బంగారు తల్లి పథకంపై త్వరలో కేసీఆర్ రివ్యూ: కేటీఆర్


ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబాలకు వర్తించే 'బంగారం తల్లి' పథకం గత ఆరు నెలలుగా నిలిచిపోయిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పథకం అమలుకు తక్షణం రూ.15 కోట్ల నిధులు కావాలని చెప్పారు. త్వరలో దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ పథకం వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News