: భవిష్యత్తులో అక్కడ పొగాకు కనిపించదు!


భావితరాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అంటే ఇలా ఉండాలి... అనుకునేలా ఫిన్లాండ్ సర్కారు పొగాకు వినియోగంపై ఉక్కుపాదం మోపింది. 2040 నాటికి దేశంలో పొగాకన్నది లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది అక్కడి సర్కారు. ఈ మేరకు ఫిన్లాండ్ ఆరోగ్య శాఖ ఓ కఠినమైన రోడ్ మ్యాప్ రూపొందించింది. క్రమంగా ధూమపానం తగ్గించడానికి కృషి చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సుసాన్నా హువినెన్ తెలిపారు. బాలలను, యువతను ఈ వ్యసనానికి దూరంగా ఉంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News