: గడ్చరోలీలో భారీ ఎన్ కౌంటర్


మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా సిందేనూర్ అటవీ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరితో బాటు ముగ్గురు స్థానికులు సహా ఒక సీఆర్పీఎఫ్ జవాను కూడా మృతి చెందాడు.

  • Loading...

More Telugu News