: కలుషిత నీరు తాగిన 21 మంది విద్యార్థులకు అస్వస్థత
కృష్ణాజిల్లా నూజివీడులో కలుషిత నీరు తాగడంతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్ సీసీ క్యాంపులో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.