తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి షణ్ముగం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సాయం చేయాలని కేసీఆర్ సింగపూర్ మంత్రికి విన్నవించారు.