: పబ్ లపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి: హెచ్ ఆర్సీ


హైదరాబాదులో పబ్ ల వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈనెల 17లోగా నగరంలోని పబ్ లపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లను ఆదేశించింది. ఎంజాయ్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో పబ్ లు యువతను పెడదారి పట్టిస్తున్నాయంటూ హెచ్ ఆర్సీ ఈరోజు పిటిషన్ దాఖలయింది. పిటిషన్ ను పరిశీలించిన కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News