: కృష్ణాడెల్టాలో నారుమళ్లు వేస్తున్నారన్నది అబద్ధం: దేవినేని ఉమ


కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకే నీటిని విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తాగునీటి అంశంపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కృష్ణాడెల్టాలో నారుమళ్లు వేస్తున్నారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏఎమ్మార్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదని దేవినేని ఉమ చెప్పారు.

  • Loading...

More Telugu News