ఆంధ్రప్రదేశ్ లో 3,950 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చెరర్ల సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ వరకు సర్వీసు కాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.