: జూనియర్ బచ్చన్ సాకర్ పిచ్చి


అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సాకర్ అంటే పడిచస్తాడు. బ్రెజిల్ లో ఓ వైపు ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంటే ఆయన మనసు నిలవడంలేదు. అందుకే, అన్ని అసైన్ మెంట్లు వాయిదా వేసుకుని బ్రెజిల్ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షిస్తానని సంబరంగా చెబుతున్నాడీ జూనియర్ బచ్చన్. తన తండ్రిలాగే తానూ బ్రెజిల్ జట్టును అభిమానిస్తానని, ఇప్పుడా జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉందంటూ ఉద్వేగభరితంగా చెప్పాడు.

  • Loading...

More Telugu News