: దేవుడా! వర్షాలు కురిపించు... హైదరాబాదులో యాగాలు


దేశంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ప్రజలను యజ్ఞయాగాల దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదు శివారు ప్రాంతమైన గండిపేటలో 'వరుణజపం' నిర్వహిస్తున్నారు. చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ప్రత్యేక కలశానికి చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు జరిపారు. ఆ కలశాన్ని ఊరేగింపుగా తీసుకునివచ్చి 'వరుణజపం' ఆరంభించారు.

  • Loading...

More Telugu News