: నల్గొండ, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా


నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News