: 'సూర్య' పత్రిక యజమాని విడుదల


'సూర్య' దినపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయనకు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సత్ప్రవర్తన కారణంగా ఆయనకు 223 రోజుల శిక్షను జైలు అధికారులు తగ్గించారు. దీంతో ఆయన శుక్రవారం విడుదలయ్యారు. 

  • Loading...

More Telugu News