: చీరాల మున్సిపాలిటీపై టీడీపీ విజయకేతనం
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీపై టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. చీరాల మున్సిపల్ ఛైర్మన్ గా మోదుగుల రమేశ్ ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు.