: అనంతపురం మేయర్ గా ఎన్నికైన స్వరూప (టీడీపీ)
అనంతపురం కార్పొరేషన్ మేయర్ గా టీడీపీ అభ్యర్థి స్వరూప ఎన్నికయ్యారు. స్థానిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అనంతపురం కార్పొరేషన్ తో పాటు 11 మునిసిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది.