: నగర, పురపాలక సంఘాలకు పరోక్ష ఎన్నికలు నేడే


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగరపాలక, పురపాలక సంఘాలకు నేడు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 7 కార్పొరేషన్లు, 92 మున్సిపాలిటీలలో ఎన్నికలను నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణలో 3 కార్పొరేషన్లు, 53 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఈ ఎన్నికలలో ఎక్స్ అఫీషియో ఓటు కీలకం కానుంది.

  • Loading...

More Telugu News