గాంధీ ఆసుపత్రిలో మూడు రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. మంత్రులు రాజయ్య, నాయిని నర్శింహారెడ్డి వారితో సమావేశమై చర్చలు జరుపుతున్నారు.