: భూసేకరణ చట్టం విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు


భూసేకరణ చట్టం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం ఆలీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యుల్లో ఆర్థిక, నీటిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రులు ఉన్నారు.

  • Loading...

More Telugu News