: జాతీయ నేతల్ని పిలవడానికి కారణం అదే: బాబు


అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కారణమేంటో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకారం కావాలని తెలిపారు. అందువల్లే కేంద్రంలో ఉండే వారికి వాస్తవ పరిస్థితి తెలిపేందుకు, రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించేందుకు వారిని ప్రమాణస్వీకారానికి పిలిచానన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నెల రోజులే అయిందని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News