: అడవి దుంపలు తిని... ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు
ఖమ్మం జిల్లాలో అడవి దుంపలు తిన్న ఉపాధి కూలీలు ఆసుపత్రి పాలయ్యారు. వెంకటాపురం మండలంలోని బర్రెబొందలో అడవి దుంపలు తిన్న ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.