: నీటి విడుదలను వ్యతిరేకిస్తూ బోర్డుకు లేఖ రాయనున్న టీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డెల్టాకు నీటి విడుదలను మరో వారం పాటు కొనసాగించడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కృష్ణా జలాల బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై చర్చించడానికి త్వరలోనే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరనుంది.

  • Loading...

More Telugu News