: పాక్ క్రికెటర్లకు పీసీబీ 'కాంట్రాక్ట్' షాక్


పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జాతీయ క్రికెటర్లకు షాకిచ్చింది. కొత్తగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు విధానంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఇకపై మ్యాచ్ గెలుపు బోనస్ క్రికెటర్లకు దక్కదు. పీసీబీ తాజా కాంట్రాక్టుల పట్ల క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పాక్ క్రికెటర్లు ఓ టెస్టులోగానీ, వన్డేలోగానీ, టీ20 మ్యాచ్ లోగానీ నెగ్గితే వారి మ్యాచ్ ఫీజు మొత్తం ఎంతో, అంతే మొత్తం బోనస్ గా లభించేంది. బోర్డు కొత్త నిర్ణయంతో ఇప్పుడా ఆదాయానికి గండిపడడాన్ని ఆటగాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.

  • Loading...

More Telugu News