: ముంబయిని ముంచెత్తిన వాన


ముంబయి మహానగరాన్ని ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం ముంచెత్తింది. ఈ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. పట్టాలపై నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయాల్లో కూడా నీరు నిలవడంతో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News